Connect with us

Comedy

ఆంధ్ర రోడ్లు, గోదావరోళ్ళ వెటకారం: పాలకుల్లో మార్పు వచ్చేనా?

Published

on

గోదావరోళ్ళు సౌమ్యులు. ఆతిథ్యంలో వారికి సాటిలేరు. అలాగే ఇబ్బందులేమన్నా ఉంటే కొంచెం వెటకారం, సమయస్ఫూర్తి మేళవించి నలుగురికీ తెలిసేలా చేయడంలో వెనకాడరు. ఇలాంటిది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

అదేంటంటే తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పరిసరాల్లో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో “జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త. రోడ్డు వేసేవరకు ఫ్లెక్సీ తీయకూడదు, తీసిన వారు ఈ రోడ్డుపైనే పోతారు” అని వ్రాసి అధ్వాన్నంగా ఉన్న ఒక రోడ్డు మీద పెట్టారు. దీనిని చూసి ఆంధ్రప్రదేశ్ లో అన్ని రోడ్లు, పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అంటూ జనం నవ్వుకుంటున్నారు. అయినా పాలకుల్లో మార్పు వస్తుందేమో చూడాలి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected