Connect with us

Convention

కేంద్ర మంత్రి గంగపురం కిషన్ రెడ్డి ని కన్వెన్షన్ కి ఆహ్వానించిన ఆటా కార్యవర్గం

Published

on

ప్రఖ్యాత అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ 17వ కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ వాషింగ్టన్ డీసీ నగరంలోని వాల్టర్ కన్వెన్షన్ సెంటర్లో జులై 1 వ తేదీ నుంచి 3 తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహాసభలలో అతిరధ మహారధులు ఎందరో పాల్గొననున్నారు.

ఈ మ‌హా స‌భ‌లకు అతిథిగా రావాల్సిందిగా కేంద్ర సాంస్క్రతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి గంగపురం కిషన్ రెడ్డి గారిని ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల మరియు సంఘం ప్ర‌తినిధులు హరి లింగాల, రఘువీర్ రెడ్డి, స‌న్నీ రెడ్డి , జయంత్ చల్లా మరియు హరి దామెర ఆహ్వానించారు. ఆటా మహసభల వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected