Connect with us

Convention

తానా కన్వెన్షన్ పూర్తి వివరాలతో ప్రోగ్రాం గైడ్ ఇదిగో

Published

on

తానా 23వ మహాసభలు ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా, శ్రీనివాస్ లావు (Srinivas Lavu) ఛైర్మన్ గా ఘనంగా నిర్వహించదానికి ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి.

ఇప్పటికే తానా మహాసభల్లో పాల్గొనేందుకు రాజకీయ, సినీరంగ ప్రముఖులతోపాటు సాహితీవేత్తలు, కవులు, ఇతర కళాకారులు, పారిశ్రామికవేత్తలు, మ్యూజిక్‌ డైరెక్టర్లు విచ్చేశారు. మూడు రోజులపాటు పండుగలా జరిగే తానా కన్వెన్షన్ పూర్తి వివరాల ప్రోగ్రాం గైడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected