Events6 years ago
చార్లొట్ తెలుగువారి మద్దతు అమరావతి రైతులకే
అమెరికాలోని చార్లొట్ నగరంలో నివసిస్తున్న దాదాపు 200 మంది ప్రవాసాంధ్రులు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చార్లొట్ నగరంలో నివసిస్తున్న పెద్దలు,...