“సిరికోన సాహితీ అకాడెమీ” ఆధ్వర్యంలో 2021 నుంచి నిర్వహిస్తున్న
‘జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన నవలల పోటీ-2026’ (Novel Competition) వివరాలతో కూడిన ప్రకటన ఇక్కడ చూడవచ్చు.
ఈ పోటీ ఉద్దేశ్యం వస్తువైవిధ్యంతో తెలుగులో మంచి నవలల రచనను ప్రోత్సహించటమే. తప్పకుండా ఔత్సాహిక తెలుగు (Telugu) రచయితలు/రచయిత్రులు ఈ నవలల పోటీలో పాల్గొనవలసినదిగా కోరుతున్నారు నిర్వాహకులు.
కొత్తవారికి కూడా ఇది చక్కటి అవకాశం. అలాగే, మీకు తెలిసిన నవలా రచయితలు/రచయిత్రులకు ఈ నవల పోటీ ప్రకటనను పంచి, వారిని కూడా పాల్గొనమని ప్రోత్సహించవలసిందిగా అభ్యర్థిస్తున్నారు.