News4 hours ago
మానవ సంబంధాలపై యువతలో అనాసక్తతపై సిరికోన సాహితీ అకాడెమీ నవలల పోటీ
“సిరికోన సాహితీ అకాడెమీ” ఆధ్వర్యంలో 2021 నుంచి నిర్వహిస్తున్న‘జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన నవలల పోటీ-2026’ (Novel Competition) వివరాలతో కూడిన ప్రకటన ఇక్కడ చూడవచ్చు. ఈ పోటీ ఉద్దేశ్యం వస్తువైవిధ్యంతో తెలుగులో మంచి నవలల...