“సిరికోన వార్షికోత్సవం” — 2026 ఆగస్టు 22న హైదరాబాదులో (Hyderabad, Telangana) జరుగుతున్న తెలుగు సాహిత్య (Literary) కార్యక్రమం. ఈ వేడుకలో “జొన్నలగడ్డ రాంభొట్లు–సరోజమ్మ సిరికోన నవల పోటీ 2025” విజేతలను సత్కరించి, పురస్కారాలు అందజేయనున్నారు....
తెలుగులో గుణాత్మకమైన నవలారచనలను ప్రోత్సహించడానికి సిరికోన సాహితీ అకాడెమీ తరపున, స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మారకంగా గత ఐదు సంవత్సరాల నుంచి, ప్రతి ఏడాదీ నవలారచనలో పోటీలను నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ...
సిరికోన సాహితీ అకాడమీపంచుకొంటూ పెంచుకొందాం; నేర్చుకొంటూ నేర్పించుకొందాంసాహితీ ప్రియులందరికి ప్రియమైన వార్త.తుది ఫలితాల ప్రకటన – “జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మారక సిరికోన నవలా రచన పోటీ: 2024” తెలుగులో గుణాత్మకమైన నవలారచనలను ప్రో...