Connect with us

News

NTR 28వ వ‌ర్ధంతి సందర్భంగా NRI TDP Los Angeles ఆధ్వర్యంలో శరణార్ధులకు దుప్పట్ల వితరణ

Published

on

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28 వర్ధంతి సందర్భంగా NRI TDP Los Angeles ఆధ్వర్యంలో లాస్ ఏంజెలెస్ డౌన్ టౌన్ లో శరణార్ధులకు దుప్పట్ల పంపకం (Blankets Distribution) జరిగింది.

ఈ కార్యక్రమంలో NTR (Nandamuri Taraka Ramarao) అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని నందమూరి తారక రామారావు గారి చిత్ర పటానికి నివాళులర్పించటం జరిగింది. అనంతరం పేదలకు దుప్పట్లు అందజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected