Connect with us

Politics

Austin, Texas: సెప్టెంబర్ 2న Ramu Venigandla తో ఆత్మీయ సమావేశం

Published

on

నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి ఆశీస్సులతో గుడివాడ (Gudivada) నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన ప్రియతమ నాయకులు శ్రీ రాము వెనిగండ్ల (Ramu Venigandla) గారి అమెరికా పర్యటనలో భాగంగా మిత్రులు, తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు, మరియు తెలుగు వారందరిని కలుసుకోవడానికి ఆస్టిన్ (Austin, Texas) విచ్చేస్తున్నారు.

ఆస్టిన్ (Austin, Texas) నగరంలో నివసిస్తున్న తెలుగు వారికి మరియు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కుటుంబ సభ్యులందరికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం, అందరూ తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు నిర్వాహకులు.

When : Monday, September 2nd, 7 pm
Where: 1335 E Whitestone Blvd, Building W, Suite 100, Cedar Park, TX – 78613
Register: www.NRI2NRI.com/Meet & Greet Ramu Venigandla in Austin Texas

error: NRI2NRI.COM copyright content is protected