Connect with us

Government

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాయామం చేస్తుండగా బెణికిన కాలు

Published

on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి కాలు బెణికినట్లు తెలుస్తుంది. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తుండగా జగన్‌కు కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం శనివారం ఢిల్లీ పర్యటన ఉంది. కానీ కాలు నొప్పి వల్ల సీఎం రేపటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected