Connect with us

Festivals

TDF Atlanta బతుకమ్మ, దసరా సంబరాలు అక్టోబర్ 1న

Published

on

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (Telangana Development Forum) అట్లాంటా చాప్టర్ బతుకమ్మ దసరా సంబరాలు అక్టోబర్ 1న నిర్వహిస్తున్నారు. ఆల్ఫారెటా లోని స్థానిక దేశాన పాఠశాలలో ఈ సంబరాలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఘనంగా నిర్వహించనున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించనున్నాయి. క్రియేటివ్ బతుకమ్మలు చేసిన వారికి సిల్వర్ కాయిన్స్, పిల్లలకు ప్రత్యేక బహుమతులు మరియు మొదటి 25 బతుకమ్మ (Bathukamma) రెజిస్ట్రేషన్స్ కు గిఫ్ట్స్ వంటి వాటితో సుమారు 2 వేల డాలర్ల ప్రైజెస్ ఉన్నాయి.

ఈ టీడీఎఫ్ అట్లాంటా (TDF Atlanta) చాప్టర్ బతుకమ్మ దసరా సంబరాలకు ప్రవేశం ఉచితం. అలాగే పండుగ ప్రత్యేక భోజనం కాంప్లిమెంటరీ. మరిన్ని వివరాలకు పై ఫ్లయర్ ని చూడండి.

error: NRI2NRI.COM copyright content is protected