Education2 months ago
24 ఏళ్ళ సేవకు గాను జనార్ధన్ పన్నెల కు గౌరవ డాక్టరేట్ ప్రధానం: AICRU University
జానపదాన్ని జ్ఞానపథంగా నమ్ముకున్న అట్లాంటా ఎన్నారై (Atlanta, Georgia) జనార్ధన్ పన్నెల ఒక పక్క జార్జియా జానపద జనార్ధన్ (Janardhan Pannela) గా, ప్రజాగాయకునిగా రాణిస్తూ మరోపక్క ఆటిజం మరియు మానసిక వికలాంగులకు గత 24...