Connect with us

Festivals

శ్రీరామనవమి శుభాకాంక్షలు

Published

on

హక్కుల కంటే బాధ్యత గొప్ప – రామ తత్త్వం
కష్టాల్లో కలిసి నడవడం గొప్ప – సీత తత్త్వం
కుటుంబ బాధ్యత పంచుకోవడం గొప్ప – లక్ష్మణ తత్త్వం
నమ్మిన వారి కోసం తెగించి నిలబడడం గొప్ప – ఆంజనేయ స్వామి తత్త్వం

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే!!

శ్రీ సీతా రామ లక్ష్మణ ఆంజనేయస్వాముల కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఎన్నారై2ఎన్నారై.కామ్ పాఠకులందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు!!!

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected