Connect with us

News

చంద్రబాబుకి సంఘీభావంగా మేము సైతం బాబు కోసం @ Switzerland

Published

on

స్విడ్జర్లాండ్ (Switzerland) లోని తెలుగు వారు చంద్రబాబుకి సంఘీభావంగా మేము సైతం బాబు కోసం అని నినదించారు. ఈ కార్యక్రమము లో పలువురు మాట్లాడుతూ తెలుగు ప్రజల అభ్యున్నతికి చంద్రబాబు సేవ వెలకట్టలేనిది అని అన్నారు.

అయన (Nara Chandrababu Naidu) వల్ల ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున దేశవిదేశాలలో సెటిల్ అవ్వటమే కాకుండా మరల అయన ఇచ్చిన జన్మభూమి కోసం మేము సైతం అనే నినాదం లో సొంత ఊళ్ళకి భూరి విరాళాలు ఇచ్చారు అని కొనియాడారు.

ఒక్కటి మాత్రం చెప్పగలం అంతిమ విజయం ధర్మానిదే. చంద్రబాబు (Telugu Desam Party) ఎప్పటికీ నిజాయితీకి నిలువుటద్దం అని అందరు నినదించారు. ఆంధ్రరాష్ట్రం లో శాంతిభద్రతలు కానీ,పెట్టుబడులు కానీ ఈ సైకో జగన్ (YS Jagan Mohan Reddy) పాలనలో ఎప్పటికి రావు.

చేతకాని దద్దమ్మకి అధికారం ఇస్తే గంజాయి, మందు, పేకాట ఇవే తాను యువతకి తెచ్చే గొప్ప పనులు. అదే చంద్రబాబు వస్తే పెట్టుబడులు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయి అని ముక్తకంటం తో సైకో పోవాలి, బాబు రావాలి, ఆంధ్ర భవిషత్తు బాగుండాలి అని అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected