Connect with us

Festivals

చలి కాచే భోగి మంటలు, మకర కుర్రకారు ఆటపాటలు, కనుమ భోజన ప్రియులు; భోగి, మకర, కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు – Happy Pongal

Published

on

ఇళ్ల ముంగిట మెరిసే ముత్యాల ముగ్గులు
దిష్టి చుక్కల్లాంటి గొబ్బెమ్మలు
తెలుగుతనాన్ని ఒలికించే ఆడపడుచులు
డూ డూ బసవన్నల సన్నాయి రాగాలు

చిరతల హరిదాసు కీర్తనలు

పాడిపంటల పసిడి భాగ్యాలు
కళకళలాడే ధాన్యపు రాసులు
రంగురంగుల పతంగులు
పురాణాల బొమ్మల కొలువు
కొత్త బియ్యపు పొంగళ్ళు
కమ్మనైన పిండి వంటలు


చలి కాచే భోగి మంటలు
మకర కుర్రకారు ఆటపాటలు
కనుమ భోజన ప్రియులు

కొత్త సంవత్సరంలో మన సంక్రాంతి సంస్కృతీ సంప్రదాయాలను విశ్వమంతా తెలుపుతూ, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైస్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ NRI2NRI.COM తరపున అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected