Accidents4 years ago
హైదరాబాద్ ప్రేమ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి సాయి నరసింహ, వరంగల్ పావని గుళ్ళపల్లి మరణం, మెసాచుసెట్స్ షెఫీల్డ్ రోడ్డు ప్రమాదంలో మరో అయిదుగురు తెలుగు విద్యార్థులకి గాయాలు
మెసాచుసెట్స్ రాష్ట్రంలోని షెఫీల్డ్ లో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు విద్యార్థులు మరణించారు. వారు హైదరాబాద్ కి చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి కి చెందిన సాయి నరసింహ మరియు వరంగల్...