ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తేదీన ఫోర్సైత్ కౌంటీ లైబ్రరీ సమావేశ మందిరంలో ‘వెయ్యేళ్ళ నన్నయ్య, నూరేళ్ళ నందమూరి’ సాహిత్య విభావరి నిర్వహించారు....
అట్లాంటాలోని ఫోర్ సైత్ కౌంటీ అంటే తెలియని వారు ఉండరు ప్రత్యేకంగా భారతీయులలో. ఎందుకంటే భారతీయులతో పాటు మమేకమైన విభిన్న ప్రజలతో భిన్నత్వంలో ఏకత్వంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కౌంటీ కనుక. అమెరికాలో ఉంటూ...