Connect with us

Telugu Desam Party

NRI TDP Houston ఆధ్వర్యంలో సీబీఎన్ అరెస్టుపై నిరసన

Published

on

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ హ్యూస్టన్ ఎన్.ఆర్.ఐ టిడిపి వారి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సుమారు 200 మంది పైగా పాల్గోని సంఘీభావం తెలియజేశారు.

ప్లకార్డ్స్, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు. సెల్ ఫోన్ లైట్స్ తో అందరూ నారా చంద్రబాబు నాయుడికి తమ సంఘీభావాన్ని తెలియపరిచారు. పాల్గొన్న అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected