Connect with us

Associations

శృంగవరపు నిరంజన్ విషయంలో కోమటి జయరాం బీకామ్ లో ఫిజిక్స్ వాడాడా?

Published

on

తానా ఎలక్షన్స్ లో భాగంగా ఈమధ్య కోమటి జయరాం మాట్లాడుతూ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శృంగవరపు నిరంజన్ తానాలో కేవలం 5 సంవత్సరాల నుంచే ఉన్నట్లు మరియు అధ్యక్ష పదవికి ఆత్రుత పడుతున్నట్లు మీడియా ముఖంగా వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈ విషయమై ఎన్నారై 2 ఎన్నారై మరింత అధ్యయనం చేయగా శృంగవరపు నిరంజన్ తానా సర్వీస్ హిస్టరీని సాధించగలిగింది. ఇవిగో డీటెయిల్స్ మీకోసం.

  • 2019-2021: తానా ఫౌండేషన్ ఛైర్మన్, బోర్డు సభ్యుడు, బైలా కమిటీ, సభ్యత్వ ధృవీకరణ కమిటీ, పెట్టుబడుల కమిటీల్లో సభ్యుడు.
  • 2017-2019: తానా ఫౌండేషన్ ట్రస్టీ
  • 2017-2018: తానా ఫౌండేషన్ ఛైర్మన్
  • 2015-2017: తానా ఫౌండేషన్ కోశాధికారి
  • 2013-2015: తానా ఫౌండేషన్ ట్రస్టీ
  • 2013-2015: డెట్రాయిట్‌లో జరిగిన 20వ తానా మహాసభల కోశాధికారి
  • 2009-2011: తానా నిధుల సేకరణ కమిటీకి అధ్యక్షుడు.

కాబట్టి 2021 మైనస్ 2009 ని తక్కువలో తక్కువగా చూసుకున్నా 5 కాదు కదా, ఏమో బీకామ్ లో ఫిజిక్స్ లెక్కల్లో 5 అయ్యుండొచ్చు అని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected