Connect with us

Events

డబ్లిన్ మేయర్ సమక్షంలో రంగ్ బర్సే: Columbus Telangana Association, Ohio

Published

on

కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ (Columbus Telangana Association – CTA) అద్వర్యం లో ఏప్రిల్ 23 ఆదివారం రోజున రంగ్ బర్సే (Holi) సంబరాలు కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించామని అసోషియేషన్ అద్యక్షులు రమేష్ మధు (Ramesh Madhu) తెలిపారు.

ఈ సంబరాలకు 500 మంది హాజరయినట్లు తెలిపారు. వాతావరణ కారణాల రీత్యా ఇప్పుడు నిర్వహించారు. ఈ హోలీ సంబరాలకు ముఖ్య అతిదిగా డబ్లిన్ సిటి మేయర్ (City of Dublin Mayor) జేన్ ఫాక్స్ హజరయ్యారు. ప్రజలతో మమేమకమయి హొలీ అడారు.

ఈ సందర్భంగా జేన్ ఫాక్స్ (Jane Fox) మాట్లాడుతూ ఈ రంగుల పండుగలో పాల్గొండం వింత అనుభూతిని ఇస్తుందని, ఈ హొలీ సంబరాలకు అహ్వనించినందుకు సంస్థ అధ్యక్షులు రమేష్ మధు కు దన్యవాదాలు తెలిపారు. ఈ సంబారాలలో పతంగుల (Kites) పండుగ ప్రత్యేక అకర్షణ గా నిలిచింది.

హోలీ (Rang Barse) కార్యక్రమంలో కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ (Columbus Telangana Association) అడ్వైజరి సభ్యులు అమర్ రెడ్డి ,అశోక్ ఎల్లెందుల మరియు ట్రస్టీ సభ్యులు మనోజ్ పొకల, సజిత్ దెసినెని, శ్రవన్, వెంకట్ తాల్లపెల్లి, వమ్షి, రొహిత్ మరియు శ్రీనివాస్ అకుల తదితరులు పాల్గొన్నారు.

అలాగే Columbus Telangana Association (CTA) కమిటీ సభ్యులు రాధక్రిష్ణ తెర, రాం మంద, విక్రం రాచెర్ల, ఆరున్ బండారి, నరేష్ వంగ, పవిత్ర కోట, రొహిత్ మందల, ఆను క్రిష్న, రజిత బింగి, స్రినివస్ నిట్టూరి, సాయి అల్లాడి, సురేష్, రమెశ్ గుగులొథు, శ్రీనివాస్ గుండ, స్రవంతి కాలొజు, దీప్తి గోలి, అంజన్ గొజే అంద్ రంజిత్ తమ సహకారాన్ని అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected