Connect with us

News

బాబు విడుదల సందర్భంగా Philadelphia లో బాణసంచా కాల్చి సంబరాలు

Published

on

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు బెయిలుపై విడుదలైన సందర్భంగా స్థానిక సాయి టెంపుల్లో కొబ్బరికాయలు కొట్టి, మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఫిలడెల్ఫియా (Philadelphia) లోని ప్రవాస ఆంధ్రులు, ఎన్ఆర్ఐ టిడిపీ (NRI TDP) కార్యకర్తలు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected