Connect with us

Politics

Janasena పార్టీ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి? వివరాలు ఇవిగో!

Published

on

మొదటగా శ్రీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు మాటలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. “ఎంత సుధీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను..బలమైన రాజకీయ వ్యవస్థ (Political System) ఉండాలని వచ్చాను. నాతో కలసి ప్రయాణం చేయడానికి మీరు సిద్దమా?”.

ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్దిపదంలో దూసుకొని పొవడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan) గారు గడిచిన ఏబై రోజుల్లో తన ప్రతిభను చాటుకొన్నారు. ఒక పక్క ప్రజానాయకుడిగా తన ప్రతిభతో ఎన్నో మంచి కార్యక్రమాలు రూపకల్పన చేయడమే కాకుండా, మరెన్నో నిధులు గౌరవ ప్రధానమంత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి తేవడంలో సఫలీకృతులైయ్యారు.

ఒక పార్టీ నాయకుడిగా, వారు ఈ మద్యనే జనసేన (Jana Sena Party) క్రియాశీల కార్యకర్త సబ్యత్వ నమోదు కార్యక్రమానికి పిలుపు నిచ్చినవెంటనే ఒక మిలియన్ మెంబర్షిప్ జరిగింది. మన బాద్యత స్వదేశంలో ఉన్న మన కుటుంబసబ్యులను జనసేనలో బాగస్వాములను చెయ్యడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని…

క్రియా సభ్యత్వ ఇన్సూరెన్సు నందు కొత్త మార్పులు చెయ్యటం జరిగింది. దయచేసి ప్రమాదం జరిగిన వెంటనే మెంబర్షిప్ కార్డు మీద ఉన్న ఇన్సూరెన్సు నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి.
ప్రమాద భీమా ఇన్సూరెన్సు – 5 లక్షలు
శాశ్వత పూర్తి వైకల్యం కలిగితే – 5 లక్షలు
శాశ్వత పాక్షిక వైకల్యం కలిగితే – 2.5 లక్షలు
ప్రమాద జరిగితే తక్షణ సాయం – 50000 వరకు.

కావాల్సిన డాక్యుమెంట్లు
Mandatory documents for severe accidents FIR, for normal injuries MLC. Aadhar card, Janasena Party membership id card, death certificate postmortem report in case of death, in case of injuries for medical claim all relevant documents in originals like bills reports etc. Apart from the mandatory documents there are some other documents to be submitted on case-to-case basis JSP Membership Quick Update: Active membership registration crossed 10 lakhs milestone. ⁠Target accomplished in the said time. ⁠May reach 13-14 lakhs in the extended period.

ప్రశ్న: అస్సలు క్రియాశీలక సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి? జనసేనాని అభిమతం ఏమిటి?
జవాబు: భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం క్రియాశీలక సబ్యత్వం ప్రతీ జనసైనికుడికి వారి కుటుంబ సభ్యులును ఆదుకునేటట్టు ఎక్కడైనా ప్రమాదం జరిగితే వాళ్ళని ఆదుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఒక మహాయజ్ణం.
ప్రశ్న: దీనివలన జనసేనకి వచ్చే లాభం ఏమిటి?
జవాబు: జనసేనని క్షేత్రస్తాయి నుండి బలోపేతం చెయ్యడం మరియు జనసేన కార్యకర్తలకు ఆర్ధికంగా అండగా నిలబడడం.
ప్రశ్న: క్రియాశీలక సభ్యత్వానికి 500 రూపాయిలు ఎందుకు కట్టాలి? దీనివలన మెంబర్ కి ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి?
జవాబు: మొదటిగా మెంబర్ కి వ్యక్తిగతం ఒనగూరే ప్రయోజనం – భీమా బద్రత.
మన భవిష్యత్తు మన తల్లిదండ్రులు, బిడ్డలు. మరి మన జనసేనాని భవిష్యత్తు? అది మనమే. మన బద్రతే తన బద్రతగా భావించడమే ఈ కార్యక్రమానికి శ్రీకారం. ప్రమాదాలు చెప్పి రావు. వచ్చినా మన జనసేన కుటుంబం రోడ్డున పడకోడదు అనేదే మన ప్రజా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలో పుట్టిందే ఈ క్రీయాశీలక సభ్యత్వం.

నా నాయకుడు, అదీ ప్రజా నాయకుడు. ఆయన చెప్పాడు అంటే, అందులో విషయం ఉంటుంది. నా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేశాలు పాటించడమే ఒక జనసైనికుడిగా నా బాద్యత. Jana Sena Party Membership Link: https://janasenaparty.org/kriya_membership


– సురేష్ కరోతు

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected