Connect with us

Literary

మన వారసత్వ సంపద: తానా ప్రపంచ సాహిత్య వేదిక నెల నెలా తెలుగు వెలుగు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( Telugu Association of North America) ‘తానా’ సంస్థ సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు లో భాగంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఈ కార్యక్రమ పరంపరలో గత ఆదివారం జులై 30న నిర్వహించిన “మన వారసత్వ సంపద”అనే అంశంలో పాల్గొని సభను విజయవంతంచేసిన మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు అంతున్నారు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర.

పూర్తి సాహితీ (Literary) కార్యక్రమాన్ని ఈ లంకెలలో వీక్షించవచ్చును. అలాగే మీ స్నేహితులు మరియు బంధుమిత్రులతో కూడా పంచుకోవచ్చును.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected