Cultural1 year ago
NYTTA @ New York: ఘనంగా దసరా సంబరాలు, నాసా కౌంటీ అభినందన పత్రం
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (New York Telangana Telugu Association) దసరా పండుగను న్యూ యార్క్ లోని లాంగ్ ఐలాండ్, Raddison Hotel లో NYTTA ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ ఆధ్వర్యంలో కనులవిందుగా జరుపుకుంది....