Financial Assistance5 years ago
దాతృత్వానికి ఎల్లలు లేవని నిరూపించిన ఎన్నారైలు: పొట్లూరి రవి, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్
కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించడం తెలిసిన సంగతే. అయితే గత డిసెంబర్ 9న కర్నూలు నగరం నుండి శబరిమల యాత్రకు బయలుదేరి గమ్యం చేరుకునే లోపు కేరళ రాష్ట్రంలోని శివకోయిల వద్ద...