Connect with us

People

బాబు కోసం నల్ల బ్యాడ్జిలు, మాస్క్ లతో కాండిల్ ర్యాలీ @ Irvine, Los Angeles

Published

on

లాస్ ఏంజెలెస్, ఇర్విన్ (Irvine, Los Angeles, California) లో మహాత్మా గాంధీ జయంతి ని పురష్కరించుకుని నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు ప్రవాస తెలుగు వారు పార్టీలకతీతంగా సంఘీభావం తెలిపారు. మాజీ ముఖమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ప్రవాస తెలుగు వారు సత్యమేవ జయతే అని నల్ల బ్యాడ్జి లు, నల్ల మాస్క్ లు ధరించి మౌనంగ కాండిల్ ర్యాలీ (Candlelight Rally) ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, పెద్దలు పాల్గొని చంద్రబాబుకి (Nara Chandrababu Naidu) సంఘీభావం తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected