Connect with us

People

California: పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి San Francisco చేరుకున్న కోమటి జయరాం, అభినందనల వెల్లువ

Published

on

ఉత్తర అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco, California) వచ్చిన జయరాం కోమటికి ఎన్నారై టీడిపి (NRI TDP) అభిమానులు, తెలుగు ప్రముఖులు పలువురు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు జయరామ్ కోమటి (Jayaram Komati) కి అభినందనలు తెలియజేశారు.

అభినందనలు తెలియజేసినవారిలో వెంకట్ కోగంటి (Venkat Koganti), వీరు ఉప్పల, విజయఆసూరి, శ్రీనివాస్ తడపనేని, ప్రసాద్ మంగిన, విజయ్ గుమ్మడి (Vijay Gummdai), బిర్యానీ జంక్షన్ వెంకట్, కరుణ్ వెలిగేటి, కళ్యాణ్ కట్టమూరి, రాజశేఖర్ పర్వతనేని, శ్రీని వల్లూరిపల్లి, వెంకట్ మద్దిపాటి, రాధిక, జగదీష్ గింజుపల్లి, భాస్కర్ అన్నే, విజయ్ రెడ్డి జెట్టి, శ్రీనివాస్ వట్టికూటి ఉన్నారు.

అలాగే మోహన్ మల్లెంపాటి, భరత్ ముప్పిరాల (Bharat Muppirala), రమేష్ మల్లరపు, రామ్ తోట, నరేందర్ రెడ్డి యెన్నంరెడ్డి, రాంబాబు మానుకొండ, దీata Sఱఙa, కిశోరె తాడికొండ, హరి సన్నిధి, తిరుపతిరావు వలివేటి, శివ అద్దంకి, యశస్వి మాధవ, సందీప్ ఇంటూరి, వంశి కందుల, రవి కిరణ్ యేలేటి, మహేంద్ర కూచిపూడి తదితరులు కూడా పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected