Connect with us

Education

విజయవాడలో పేద విద్యార్థికి రవి సామినేని ఆర్ధిక సహాయం

Published

on

డిసెంబర్ 20వ తేదీన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా చేయూత’ కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థికి ఆర్ధిక సహాయం అందించారు. కృష్ణా జిల్లా విజయవాడలోని కె ఎల్ సి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి నాగళ్ళ శివ కు పదివేల రూపాయల సహాయం అందించారు.

ఈ సహాయానికి దాతలు రవి సామినేని మరియు షర్మిల సామినేని. తనలాంటి పేద విద్యార్థులకు సహాయం చేస్తున్న తానా నాయకులను ముఖ్యంగా తానా ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని లకు కృతఙ్ఞతలు తెలియజేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected