Connect with us

Movies

Ram Gopal Varma – లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ

Published

on

అమ్మాయిల విషయంలో రాంగోపాల్ వర్మ రూటే సెపరేటు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ హాట్ హాట్‌గా చర్చలకు తావిచ్చేలా వీడియోలతో వస్తున్నారు. అప్సరా రాణి, మియా మాల్కోవా, శ్రీ రాపాక, నైనా గంగూలీ ఇలా చదువుకుంటూపొతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ ఫేస్బుక్ గ్రూపులో పోస్ట్ చేసిన వీడియోతో మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఆ వీడియోలో ఎవరో అమ్మాయి పుట్టినరోజు సెలెబ్రేషన్స్లో వింత యాంగిల్స్లో కేక్ కట్ చేయించడం, కాళ్ళకి దండం పెడుతూ డాన్స్ చెయ్యడం, హగ్స్, ముద్దులతో వింతగా ప్రవర్తించారు. పక్కన సినీ నటులు శ్రీకాంత్ అయ్యంగార్, జ్యోతి వంటి వారు చప్పట్లు కొట్టి మరీ ఎంకరేజ్ చెయ్యడం విశేషం. ఒకప్పుడు సినిమాలతో ఫేమస్ అయిన ఆర్జీవీ ఇప్పుడు చిన్న చిన్న హాట్ వీడియోస్ తో ప్రజల ముందుకు వస్తున్నారు.

https://www.facebook.com/100012512145287/videos/560741871639234/

error: NRI2NRI.COM copyright content is protected