Connect with us

News

చంద్రబాబు అరెస్టుని ఖండిస్తూ NRI TDP Belgium ఆధ్వర్యంలో నిరసన @ Brussels

Published

on

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ NRI TDP Belgium అధ్యక్షుడు అలవాలపాటి శివకృష్ణ మరియు కొండూరు దినేష్ వర్మ ఆధ్వర్యంలో బ్రస్సెల్స్, బెల్జియం లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో శివ కృష్ణ మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా FIR లో మరియు Charge Sheet లో చంద్రబాబు పేరు లేకుండా చంద్రబాబుని అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేయదాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో NRI Belgium TDP కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected