Connect with us

Events

పోలండ్ తెలుగు అసోసియేషన్ దీపావళి వేడుకలు నవంబర్ 19న @ Warsaw, Poland

Published

on

పోలండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) వారు నవంబర్ 19 న వర్సా (Warsaw) లో జరిగే దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నారు. వర్సా పరిసర ప్రాంతాల వారు అందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ వేడుకలను ఆస్వాదించవలసిందిగా కోరుతున్నారు.

మిగిలిన అసోసియేషన్ వారితో కలసి ఒక వసుధైక కుటుంబంలా ఎంతో సంతోషం గా వేడుకాగా Diwali జరుపుకోవాలని మరియి విజయవంతం చేయాలని Poland Telugu Association (PoTA) ఫౌండర్ లిటిల్ ఇండియా చందు గారు, ప్రెసిడెంట్ చంద్ర భాను గారు కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected