Connect with us

Movies

మళ్ళీ తాత అయిన నందమూరి బాలకృష్ణ

Published

on

నందమూరి బాలకృష్ణ మళ్ళీ తాతగా ప్రమోషన్ అందుకున్నారు. తన రెండో కూతురు తేజస్విని ఈ శుక్రవారం ఒక పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ బాలకృష్ణే స్వయంగా తెలియజేస్తూ మనవడి ఫోటోని మీడియాకి షేర్ చేసారు. మరొక్కసారి తాతనైనందుకు చాలా సంతోషంగా ఉందని, ఆదేవుడు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో దీవించాలని కోరారు. తన మొదటి మనవడు పేరు దేవాన్ష్ కాగా రెండవ మనవడికి ఏం పేరు పెడతారా అని అప్పుడే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected