Connect with us

Movies

టాగ్ లైన్ మాదిరి ఆకట్టుకుంటున్న ‘మది’ సినిమా ట్రైలర్

Published

on

ప్రగతి పిక్చర్స్, అర్వి సినిమాస్, ఆర్.వి రెడ్డి ప్రజంట్ చేస్తున్న ‘మది’ తెలుగు సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. రామ్ కిషన్ నిర్మాతగా, శ్రీనివాస్ రామిరెడ్డి సహనిర్మాతగా, నాగ ధనుష్ దర్శకత్వంలో యువ నటీనటులతో నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ వన్ మిలియన్ వ్యూస్ తో విజయవంతంగా దూసుకెళుతుంది.

పివిఆర్ రాజా ఈ సినిమాకి సంగీత దర్శకులు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ‘ప్రేమ – విరహం – ప్రళయం’ అని టాగ్ లైన్ మాదిరి పక్కా రొమాంటిక్ లవ్ స్టోరీ లా ఉంది. ట్రైలర్ చూసిన టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అసలు సినిమా చాలా బాగుంటుందంటున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected