Connect with us

Associations

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ఉగాది సంబరాలు

Published

on

మార్చ్ 31 శనివారం సాయంత్రం 4:30 నుండి బ్రాడ్ రన్ ఉన్నత పాఠశాలలో జరగబోయే రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం వారి శ్రీ విళంబి నామ ఉగాది సంబరాలకు కాట్స్ నారీమణుల ప్రత్యేక ఆహ్వానం. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సత్కారం, షార్ట్ ఫిలిం, టేబుల్ టెన్నిస్ మరియు చెస్ పోటీలు, చర్చా వేదిక, ఫాషన్ షో, ఆటలు, పాటలు, తెలుగ సినీ గాయనీగాయకుల సంగీత కచేరి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకతలు. వర్జీనియా మరియు మేరీల్యాండ్ ప్రాంతాలలో ఉన్నవారు రండి ఆనందించండి మా ఆతిధ్యాన్ని స్వీకరించండి అంటున్న కాట్స్ కార్యవర్గం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments