Connect with us

General

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Published

on

కార్యేషు దాసి..కరణేషు మంత్రి..భోజ్యేశు మాత… అలాగే సింహాల వంటి పుత్రులను కన్న తల్లులు..ఆ సింహాలను కుందేళ్ళుగా మార్చే భార్యలు… ఇలా ఇందులేరని అందులేరని ఎంతెంత వెతికినా అన్నిటా మీరే!! అందుకే అందుకోండి మా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected