Blood Drive1 month ago
Phoenix, Arizona: రక్తదాన కార్యక్రమంతో AP మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కు సేవా నివాళి
ప్రజలతో మమేకమైన నాయకుడిని స్మరించుకోవడానికి మాటలకంటే సేవే గొప్ప నివాళి. అదే భావనతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా YSRCP Phoenix NRI Committee ఆధ్వర్యంలో, Vitalant సహకారంతో...