Festivals3 hours ago
London, Croydon: ఘనంగా CTA బతుకమ్మ & దసరా వేడుకలు.. తెలుగు సంప్రదాయాలకు సాంస్కృతిక వైభవం
London, Croydon: లండన్ లోని క్రొయ్దన్ ప్రాంతంలో క్రొయ్దన్ తెలుగు అసోసియేషన్ (CTA) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. రిడ్డ్లెస్డౌన్ కాలేజియేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్య లో హాజరైనారు....