Concert6 months ago
శ్రావ్యమైన Simply SPB @ TANTEX దీపావళి వేడుకలు @ Dallas, Texas
సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెలుగు మనసులను అలరిస్తున్న టాంటెక్స్ సంస్థ అధ్యక్షుడు శరత్ రెడ్డి యర్రం, మేనేజ్మెంట్ బోర్డు హెడ్ అనంత్ మల్లవరపు ఆధ్వర్యంలో నవంబర్ 5న డల్లాస్లోని మార్తోమా ఈవెంట్ సెంటర్లో టాంటెక్స్ (TANTEX)...