అక్టోబర్ 8న హార్ట్ ఆఫ్ ది యూనివర్స్ గా పిలవ బడే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లోని డప్పీ స్క్వేర్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ బంగారు బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సంఘం వారు న్యూయార్క్ నగరం నడిబొడ్డున ఇండియా 75వ స్వాతంత్ర సంబరాలు ఘనంగా నిర్వహించారు. FIA ఆధ్వర్యంలో అన్ని భారత సంఘాలు పాలుపంచుకున్న ఈ పరేడ్ లో తానా...
అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల మే 8 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ తరపున నిర్వహించిన రెండు వేర్వేరు కార్యక్రమాలలో తానా సాంస్కృతిక కార్యదర్శి శిరీష తూనుగుంట్ల పలువురు మాతృమూర్తులకు చీరలు...
మే నెల 5 వ తేది సికింద్రాబాద్ “ఇన్క్రెడిబుల్ వన్ కన్వేషన్” లో “తార ఆర్ట్స్ అకాడమీ” ఆధ్వర్యంలో తానా సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి శిరీష తూనుగుంట్ల గారిని ఘనంగా సన్మానించి వారు స్వయంగా రచించిన...
పేగు తెంచి నొప్పి భరించి ప్రాణంబు నిచ్చే ఒక తత్త్వం. మనిషిని చేసి గుణమును మలచే మరో తత్త్వం. సకలమిచ్చి హితమును పెంచే ఇంకో తత్త్వం. ఇలా అన్ని తత్వాలలో కనిపించేదే అమ్మ తత్త్వం. అందుకే...
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం మరియు ఉత్తర అమెరికా తెలుగు సంఘం న్యూయార్క్ విభాగం సంయుక్తంగా మదర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. మే 1 ఆదివారం నిర్వహించనున్న ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ కి న్యూయార్క్...
కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి నెలా రెండవ శనివారం ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా తెలుగు సాంస్కృతిక సిరులు’ అనే కార్యక్రమాన్ని మనముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 12వ తేదీన...
ప్రతి నెలా రెండవ శనివారం నిర్వహించే తానా తెలుగు సాంస్కృతిక సిరులు కార్యక్రమంలో భాగంగా ఈ మార్చి 12వ తేదీ డాక్టర్ కొత్త కాపు స్వరూప గజల్ గానలహరి నిర్వహిస్తున్నారు. గజల్ ఉర్దూలో అత్యంత ప్రధానమైన...
ప్రతి నెలా రెండవ శనివారం నిర్వహించే ‘తానా తెలుగు సాంస్కృతిక సిరులు’ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 12వ తేదిన ఉదయం 10 గంటలకు వీణ మరియు గాత్ర సంగీత కచేరి నిర్వహించారు. జూమ్ ద్వారా ఈ...
సంస్కృతి, సాహిత్యం పట్ల ప్రేమాభిమానాలతో కళామతల్లి ముద్దు బిడ్డలైన కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ సంవత్సరం క్రొత్తగా ‘తానా తెలుగు సాంస్కృతిక సిరులు’ అనే చక్కని కార్యక్రమాన్ని చేపట్టారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’...