Investments2 hours ago
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులను భాగస్వామ్యం చేసేలా పెట్టుబడుల సదస్సు @ Atlanta, Georgia
Atlanta, Georgia: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, వ్యాపార విస్తరణ, సాంకేతిక అభివృద్ధి, రాష్ట్ర ప్రగతిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన Andhra Pradesh Investors Summit – Atlanta 2026 విజయవంతమైంది. అట్లాంటా (Atlanta, Georgia)...