News2 hours ago
TANA @ New Jersey: బ్యాక్‌ప్యాక్ & స్కూల్ సప్లైస్ డొనేషన్ ప్రోగ్రామ్ విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA – తానా) సామాజిక సేవలో భాగంగా న్యూజెర్సీ (New Jersey) లోని పెర్త్ అంబాయ్ (Perth Amboy) లో ఉన్న రారిటన్ YMCA – సెంటర్ ఫర్ సపోర్ట్,...