News1 month ago
అమెరికాలో ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ నెట్వర్క్ను బలోపేతం చేసేలా ABC ఏర్పాటు, ప్రాంతీయ డైరెక్టర్ల నియామకం
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్వర్క్ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు Andhra Pradesh American Association (AAA) మరియు Andhra Pradesh Business Community (ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి....