News1 month ago
Kannapolis Carolina Pickleball Club వేదికగా నిర్వహించిన తానా టోర్నమెంట్ కు మంచి స్పందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం కమ్యూనిటీ కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. వేసవి సీజన్ ప్రారంభం కావడంతో ఆటల పోటీలను తానా ప్రారంభించింది. అందులో బాగంగా శనివారం (జూన్ 6) కన్నపోలిస్లోని ‘కరోలినా...