Events1 year ago
TANA Mid-Atlantic: మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ మహిళా దినోత్సవ వేడుకలు
ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః), అందుకే స్త్రీ సర్వత్రా పూజ్యనీయురాలు, ఆమెకే అగ్రతాంబూలం. ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, వెస్ట్ చెస్టర్ నగరంలో...