Festivals2 hours ago
Kuala Lumpur, Malaysia: పూల పరిమళాలతో, జానపద గీతాలతో బతుకమ్మ ఆట పాటలు – ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కమ్యూనిటీ అసోసియేషన్స్
కౌలాలంపూర్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మలేషియాలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కమ్యూనిటీ అసోసియేషన్స్ (Federation of NRI Community Associations – FNCA) మలేషియా...