Birthday Celebrations2 hours ago
యూకేలో ఘనంగా NRI TDP గ్లోబల్ ప్రెసిడెంట్ గురు రాజా జన్మదిన వేడుకలు, పార్టీ బలోపేతానికి చేస్తున్న సేవలకు ప్రశంసలు
గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో గురు రాజా (Guru Raja) గారు స్థిరపడినప్పటికీ, అక్కడే పరిమితం కాకుండా మన తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం “నేను సైతం” అంటూ NRI TDP బాధ్యతలను స్వీకరించి, పార్టీ...