Matrimony51 minutes ago
ఉచితంగా మూడోసారి కాకతీయ సేవా సమితి వివాహ పరిచయ వేదిక, 300+ హాజరు @ Frisco, Dallas, Texas
Dallas, Texas: కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ కొమ్మినేని నేతృత్వంలో నిర్వహించిన ‘వివాహ పరిచయ వేదిక–3’ కార్యక్రమం అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రం ఫ్రిస్కో (Frisco) లో విజయవంతంగా జరిగింది. సుమారు 300 మంది...