Government3 years ago
వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాయామం చేస్తుండగా బెణికిన కాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి కాలు బెణికినట్లు తెలుస్తుంది. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తుండగా జగన్కు కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం...