Community Service2 hours ago
TANA @ 50 Years: 50 నగరాల్లో 50 రహదారుల దత్తత, చార్లెట్ లో పెద్ద ఎత్తున శ్రీకారం
Charlotte, North Carolina: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) గోల్డెన్ జూబ్లి వేడుకలను పురస్కరించుకుని కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని 50 నగరాల్లో 50...