హ్యూస్టన్ (Houston), అక్టోబర్ 17, 2026: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ (TAGH) ఆధ్వర్యంలో అక్టోబర్ 17వ తేదీ శనివారం నిర్వహించిన బతుకమ్మ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. తెలంగాణ సంస్కృతి...
San Ramon, California: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన సద్దుల బతుకమ్మ వేడుకలను ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఆధ్వర్యంలో అమెరికాలోని సాన్ రామన్‌లో అక్టోబర్ 17, 2026న ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్న...
హాంగ్‌కాంగ్ (Hong Kong) తెలుగు సమాఖ్య (THKTS) ఆడపడుచులు తెలంగాణ బతుకమ్మ పండుగను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. అందమైన ద్వీపమైన హాంగ్‌కాంగ్‌లో తెలుగు కుటుంబాలు చాలా తక్కువ, వారిలో అధికశాతం వలసవాసులే. అయినప్పటికీ, మన పండుగలను, సంప్రదాయాలను...
కౌలాలంపూర్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మలేషియాలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కమ్యూనిటీ అసోసియేషన్స్ (Federation of NRI Community Associations – FNCA) మలేషియా...
గునుగు పువ్వు మిలమిల.. చామంతి పువ్వు ఘుమఘుమతంగేడు పువ్వు తళతళ.. మా బతుకమ్మ కళకళఉయ్యాలో.. ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలోసల్లంగ సూడమ్మ ఉయ్యాలో.. మా గౌరమ్మ తల్లి ఉయ్యాలో పొద్దు పొడవక ముందే లేసి.. పొలం...
Las Vegas, Nevada: The Vegas Telugu Association (VeTA) hosted a vibrant and culturally rich Bathukamma celebration at the Las Vegas Hindu Temple Grounds on Sunday, September...
Washington DC: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు సెప్టెంబర్ 28 ఆదివారం రోజున బ్రాడ్ రన్ హైస్కూల్ లో నిర్వహించిన మూడవ సద్దుల బతుకమ్మ & దసరా సంబరాలు నభూథో నభవిష్యత్తు...
New York: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA), న్యూయార్క్ ఆధ్వర్యంలో భవ్యమైన బతుకమ్మ వేడుకలు 2025 సెప్టెంబర్ 28, ఆదివారం, న్యూయార్క్‌లోని రాడిసన్ హోటల్ బాల్రూమ్, హపాగ్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సంవత్సరపు...
Atlanta, Georgia: శీతాకాలపు తొలి రోజులలో వచ్చే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతుంది. మరి అటువంటి వైబ్రెంట్ ఫెస్టివల్ ని గత 25 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న తెలంగాణ డెవలప్మెంట్...
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (Telangana Development Forum – TDF) అట్లాంటా చాప్టర్ బతుకమ్మ & దసరా పండుగ సెలబ్రేషన్స్ సెప్టెంబర్ 27, శనివారం రోజు 2 గంటల నుండి నిర్వహించనున్నారు. కమ్మింగ్ (Cumming, Atlanta)...